Download App
www.vvd.org.in
Contact: 9703 719805 contact.svvsd@gmail.com Administrative Block
Lakshmi Devi
Venkateswara Swamy
Goda Devi
శ్రీ లక్ష్మీదేవి గోదాదేవి సమేత వాసాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం
SRI LAKSHMI DEVI GODA DEVI SAMETHA VASAPURAM VENKATESWARA SWAMY DEVASTHANAM
మరియు &
మహా త్రిపుర సుందరీ దేవి సమేత మానస లింగేశ్వర స్వామి దేవస్థానం
MAHA TRIPURA SUNDARI DEVI SAMETHA MANASA LINGESWARA SWAMY DEVASTHANAM
నంద్యాల జిల్లా, రుద్రవరం మండలం, కొండమాయపల్లె పంచాయితీ, వెలగలపల్లె గ్రామం పొలిమేర - 518542
Shiva Lingam
Read More
Checking Live Updates...
Temple Timings
Regular Daily Timings
Morning Darshan:6:30 AM – 11:30 AM
Evening Darshan:5:30 PM – 7:30 PM
Saturday Special Timings
Saturday Morning:5:00 AM – 1:30 PM
Saturday Evening:5:00 PM – 8:00 PM
Old Venkateshwara Swamy
Updates & Notifications
  • Checking Live Updates... ⏳
అన్నదానం కొరకు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు.
Book Now
ఉదయం అల్పాహారం
విరాళం: ₹30,000 (లేదా ఇద్దరు ₹15,000 చొప్పున)
    మధ్యాహ్న భోజనం
    విరాళం: ₹20,000
      శ్రీ వాసాపురం వేంకటేశ్వర స్వామి మరియు మానస లింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా వీరికి, వీరి కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటున్నాము...
      ప్రతి సంవత్సరం జరుగు ప్రత్యేక పూజలు మరియు ఉత్సవాలు
      టెంపుల్ డెవలప్మెంట్ కోసం డొనేషన్ చేయవచ్చు. అలాగే ప్రస్తుతం రెనోవేషన్ ఫండ్ కూడా మీరు ఇక్కడే డొనేషన్ చేయవచ్చు.
      ప్రస్తుతానికి కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్నది. మొత్తం 20 రూములు మరియు పెద్ద డైనింగ్ హాల్ తో 5 కోట్ల రూపాయల అంచనాతో చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కళ్యాణ మండపం యొక్క బేస్ అయిపోయింది మరియు కాంపౌండ్ వాల్ కంప్లీట్ గా కట్టేశారు.
      మీ వంతు ఏదైనా ఈ కళ్యాణ మండపం కోసం డొనేషన్ చేయగలరు. ఆన్లైన్లో ఇక్కడ ఫామ్ ఫిల్ అప్ చేసిన తర్వాత ఆఫీస్ విజిట్ అయినప్పుడు మీరు యుటిఆర్ నెంబర్ చెప్తే అక్కడ మీకు రసీదు ఇస్తారు.
      We will update it soon